జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు ముందస్తు బెయిల్..! 1 d ago
AP: ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. జత్వానీని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారనే ఆరోపణలతో కాంతి రానా, విశాల్ గున్ని, హనుమంతరావు, అడ్వకేట్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.